ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సింగరాయకొండలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్
★ అనకర్లపూడిలో మూడున్నర కేజీల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
★ దోర్నాలలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. ఒకరు మృతి
★ జిల్లాలో పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించండి: రైతులు