పచ్చకామర్లతో విద్యార్థి మృతి.!

పచ్చకామర్లతో విద్యార్థి మృతి.!

KRNL: ఎమ్మిగనూరు పట్టణం శివన్ననగర్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని మాదిగుండు రాజేశ్వరి పచ్చకామర్ల వ్యాధితో ఇవాళ మృతి చెందింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు ఎంకే శివప్రసాద్, డీ.నజీర్ అహ్మద్, చేనేత మల్లి, బోయ బజారి తదితరులు కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.