కల్తీ జ్యూస్.. ఇలా గుర్తించండి!
KNR: జిల్లాలో భానుడు భగభగ మండుతున్నారు. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు బయట రకరకాల జ్యూస్‌లు త్రాగుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు. పండు సహజ రుచికి భిన్నంగా అతిగా తియ్యగా ఉంటే కల్తీ జరిగినట్లు అర్థం. సహజమైన వాసన కంటే ఫ్లేవర్ ఎసెన్స్ అతిగా ఉంటే అందులో కూడా కల్తీ జరిగినట్లే. అందుకై వీలైనంత వరకు ఇంట్లోనే జ్యూస్ చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.