రేవంత్ వితండవాదం చేస్తున్నారు: ఎంపీ

రేవంత్ వితండవాదం చేస్తున్నారు: ఎంపీ

TG: సీఎం రేవంత్ హైబ్రిడ్ విధానాన్ని BJP ఎంపీ తేజస్వీ సూర్య తప్పుబట్టారు. 'ఆయనకు సలహాలు ఎవరు ఇచ్చారో తెలియడం లేదు. రేవంత్ వితండవాదం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ వాదనలకు నవ్వుతున్నారు. డీలిమిటేషన్, GSDPకి ముడిపెట్టడం మూర్ఖత్వం. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే ఓటు ఉంటుంది' అని అన్నారు.