యూటీఎఫ్ మండల కమిటీ ఎన్నిక
SRD: యూటీఎఫ్ మండల నూతన కమిటీని ఆదివారం సంఘ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా సైమన్, ఉపాధ్యక్షులుగా శివరాజ్, వినయ్ కుమారి, కోశాధికారిగా రాజు, కార్యదర్శులుగా యోగేష్, స్వరూప, సూర్యనారాయణ శర్మ, సుచరిత, రేణుక, శారద, ప్రవీణ్ సింగ్, రాజు ఎన్నికయ్యారు.