VIDEO: ఎర్రబెల్లి, అరూరి హౌస్ అరెస్ట్

VIDEO: ఎర్రబెల్లి, అరూరి హౌస్ అరెస్ట్

HNK: ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్లనున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌లను పోలీసులు శుక్రవారం హన్మకొండ నగరంలోని రాంనగర్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ చర్యపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వరంగల్ సీపీతో ఫోన్‌లో మాట్లాడి నర్సంపేటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.