VIDEO: బందోబస్తుపై ఎమ్మెల్సీ ఆగ్రహం

VIDEO: బందోబస్తుపై ఎమ్మెల్సీ ఆగ్రహం

WGL: వరంగల్ మేయర్ గుండు సుధారాణి నేతృత్వంలో సోమవారం ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో పోలీసుల భారీ బందోబస్తుపై ఎమ్మెల్సీ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. “నక్సల్స్ ఉన్నప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదు, ఇప్పుడు ఎందుకు?” అంటూ పోలీసుల అత్యుత్సాహాన్ని వారు ప్రశ్నించారు.