చికిత్స పొందుతూ.. KU విద్యార్థి మృతి

చికిత్స పొందుతూ.. KU విద్యార్థి మృతి

HNK: KU పద్మాక్షి హాస్టల్ బి బ్లాక్‌లో ఉంటున్న శ్రీవిద్య (20) సీనియర్ల దాడి, వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటీవల సీనియర్లతో వివాదం తలెత్తడంతో ఆరుగురు సీనియర్లు దాడి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీవిద్య ఈనెల 8వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.