మంత్రి నేటి పర్యటన వివరాలు

మంత్రి నేటి పర్యటన వివరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మధిర, వైరా, ఖమ్మం, కూసుమంచి మండలాల్లో పర్యటిస్తారని మంత్రి క్యాంప్ కార్యాలయం   ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. కాంగ్రెస్ శ్రేణులు పర్యటన విజయంతం చేయాలన్నారు.