కార్పొరేటర్లను అభినందించిన ఆసిఫ్

కృష్ణా: విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వైసీపీ కార్పొరేటర్లను పశ్చిమ వైసీపీ ఇంచార్జ్ ఆసిఫ్ అభినందించారు. వైసీపీ కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, ఇర్ఫాన్లను శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. విజయవాడ నగర అభివృద్ధికి అండగా నిలవాలని సూచించారు.