ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇవాళ ఇండో-US కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. అలాగే, డిసెంబర్ 8, 9 తేదీల్లో HYDలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌కు వారిని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు, ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.