IPLలో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఆకస్మిక మృతి

IPLలో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఆకస్మిక మృతి

ఐపీఎల్ 2026 ప్రసారాల విభాగంలో పనిచేస్తున్న బ్రిటిష్ ఇంజనీర్ జాన్ విలియమ్ లాంగ్‌ఫోర్డ్ (76) ముంబైలోని ట్రైడెంట్ హోటల్ గదిలో మృతి చెందారు. మార్చి 29న MI-KKR మ్యాచ్ ముగిశాక గదికి వెళ్లిన ఆయన.. మరుసటి రోజు ఉదయం విగతజీవిగా కనిపించారు. హోటల్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా స్పృహ లేకుండా పడి ఉన్నారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.