నేటి మంత్రి పర్యటన వివరాలు
NGKL: చారకొండ మండలం సిరసనగండ్లలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటించనున్నారు. సీతారాముల దేవాలయం వద్ద రూ.2 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు.