VIDEO: వర్ధన్నపేట అభివృద్ధికి నిధులు కేటాయింపు

VIDEO: వర్ధన్నపేట అభివృద్ధికి నిధులు కేటాయింపు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే నాగరాజు రూ.15 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో సీ.సీ. రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.