31వ ర్యాంకు నుంచి 20 వరకు: డాక్టర్ ప్రసాద్

వరంగల్: హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తప్పనిసరని, నిర్దేశించబడిన లక్ష్యాల సాధనలో భాగంగా 31వ ర్యాంక్ నుంచి 20వ ర్యాంకు చేరుకున్నామని అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ ప్రసాద్ తెలిపారు.