వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అమెరికాలో గుండెపోటుతో వరంగల్ జిల్లా వాసి మృతి
★ ఖానాపూర్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నాం
★ జూన్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ఎర్పాటు
★ పాలకుర్తి‌లో  కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య