VIDEO: గుంటూరులో డీడీవో కార్యాలయం ప్రారంభం

VIDEO: గుంటూరులో డీడీవో కార్యాలయం ప్రారంభం

GNTR: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం చిత్తూరు డీడీవో కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్బంగా గుంటూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో డీడీవో కార్యాలయాన్ని గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సంయుక్తంగా ప్రారంభించారు.