'క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించాలి'

'క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించాలి'

PPM: క్యాన్సర్‌పై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా NCD ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్ మోహన్ అన్నారు. NCD 4.0లో బాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై CHO, ఏఎన్ఎమ్‌లకు గురువారం ఎన్జీవో హోంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గైనకాలజిస్ట్ డా.శోభారాణి, డెంటల్ వైద్యులు డా.సుకృత పవర్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ అందించారు.