VIDEO: ఆదివాసీల శాంతియుత ర్యాలీ

VIDEO: ఆదివాసీల శాంతియుత ర్యాలీ

PPM: ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ గురుకుల బై-లా నినాదంతో సీతంపేట సంత నుంచి ఐటీడీఏ వరకు పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకాలను స్థానిక ఆదివాసీ గిరిజనులతో భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా 1/70 చట్టం, పీసా అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.