విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ విశాఖలో రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన సీపీ శంఖబ్రత బాగ్చి
➦ విధి నిర్వహణలో హోంగార్డ్స్ అప్రమత్తంగా ఉండాలి: నర్సీపట్నం SI 
➦ విశాఖ KGHలో విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ఆక్సిజన్ అందక మహిళ మృతి
➦ సబ్బవరంలో మనస్తాపానికి గురై ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య