గ్యాస్ ఏజెన్సీ‌లో తనిఖీలు చేసిన జేసీ

గ్యాస్ ఏజెన్సీ‌లో తనిఖీలు చేసిన జేసీ

W.G. భీమవరం పట్టణంలోని పృథ్వీ గ్యాస్ ఏజెన్సీని సోమవారం జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీలో రోజువారీగా జరుగుతున్న గ్యాస్ బుకింగ్ వివరాలు, అలాగే వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసిన తేదీలను పరిశీలించారు. అనంతరం గ్యాస్ ఇబ్బందులపై వినియోగించాలని అడిగి తెలుసుకున్నారు.