అనుమతులు లేని ఆసుపత్రులకు నోటీసులు
KDP: ప్రొద్దుటూరులో రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న సీఎన్ఆర్ ఆసుపత్రికి అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, క్లినికల్ వేస్టేజీ డిస్పోజబుల్ అనుమతులు లేని పలు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఇటీవల సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. ప్రముఖ స్కిన్ ఆసుపత్రిలో బాత్ రూం కూడా లేదని అధికారులు గుర్తించారు.