VIDEO: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమావేశం

VIDEO: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమావేశం

HYD: తెలంగాణలో గోదావరి పుష్కరాల శాశ్వత ఏర్పాట్లపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని కమాండ్ కంట్రోల్‌లో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాలను సందర్శించి, వాటికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన ఘాట్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.