సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

KRNL: కౌతాళం మండల కేంద్రంలో ఉరుకుంద మాజీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ చెన్న బసప్ప స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదేశాల మేరకు ఎరిగేరి గ్రామానికి చెందిన చాకలి హనుమంతమ్మకు రూ. 23,400 చెక్కును అందజేశారు. పేదలు వైద్య చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌తో సహాయం అందుతుందని తెలిపారు.