భూసేకరణ నిధుల కోసం సీఎంకు అధికారుల లేఖ

భూసేకరణ నిధుల కోసం సీఎంకు అధికారుల లేఖ

VSP: విశాఖ నగరాన్ని ఆదునిక మెట్రో నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రూ. 11,498 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టు పనుల కోసం అవసరమైన భూసేకరణ నిధుల విడుదలకు సంబంధించి అధికారులు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కేంద్ర అనుమతులు, భూసేకరణ పనులలో ఎదురవుతున్న ఆర్థికపరమైన అవరోధాల నేపథ్యంలో ఈ నిధుల విడుదల కీలకంగా మారింది.