సైబర్ వలలో జనసేన ఎంపీ ఉదయ్!

సైబర్ వలలో జనసేన ఎంపీ ఉదయ్!

AP: కాకినాడ జనసేన MP ఉదయ్ పేరిట సైబర్ నేరగాళ్లు ఆయన కంపెనీలోనే మోసానికి పాల్పడ్డారు. MP పేరు, ఫొటో ఉపయోగించి టీ-టైమ్ CFO గంగిశెట్టి శ్రీనివాసరావు నుంచి భారీ మొత్తంలో కాజేశారు. కొత్త నంబర్ వాడుతున్నానని, కొంత డబ్బు పంపించు అనడంతో నమ్మిన శ్రీనివాసరావు 11 సార్లు మొత్తం రూ.92 లక్షలు పంపించారు. ఈ నెల 8న MP ఉదయ్ రికార్డ్స్ చెక్ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.