'మాదకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు'

'మాదకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు'

BPT: ప్రజలు మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిజాంపట్నం ఎస్సై కందుల తిరుపతిరావు అన్నారు. శనివారం నిజాంపట్నం బస్టాండ్ సెంటర్లో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలవాటు పడి రోగాలకు గురైతే కుటుంబం పరిస్థితి అంధకారంగా మారుతుందన్నారు.