VIDEO: 'దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి'

VIDEO: 'దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి'

HNK: ఐనవోలు మండలకేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో 79 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతను నెరవేర్చాలని తెలిపారు.