సర్పంచ్ కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ

NTR: తిరువూరు మండలం జీ.కొత్తూరులో సర్పంచ్ శీలం వెంకట్రావమ్మ కుటుంబాన్ని బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్‌లు పరామర్శించారు. ఇటీవల సర్పంచ్ భర్త, వైసీపీ నాయకులు శీలం కృష్ణారెడ్డి పాముకాటుతో మృతి చెందారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.