శ్రమైక జీవులు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

SDPT: మే డే దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో ఉన్న కార్మిక, శ్రామిక వర్గానికి మే డే శుభాకాంక్షలు తెలిపారు.