పాకిస్తాన్‌తో మ్యాచ్ వద్దు: కేదార్ జాదవ్

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జగరనుంది. అయితే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని భారత ప్లేయర్ కేదార్ జాదవ్ కోరుతున్నాడు. పాకిస్తాన్‌పై మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా టీమిండియానే గెలుస్తుందని.. కానీ ఈ మ్యాచ్ జరగడానికి వీలు లేదంటూ వ్యాఖ్యానించాడు.