వాటర్ ఫాల్స్ పరిశీలించిన డీఆర్డీఏ పీడీ

వాటర్ ఫాల్స్ పరిశీలించిన డీఆర్డీఏ పీడీ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వాటర్ పాల్స్‌ను మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి మంగళవారం పరిశీలించారు. అక్కడ వాష్ రూమ్స్ పనిచేస్తున్నది లేనిది పరిశీలించారు. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. పర్యాటక ప్రాంతం వద్ద మహిళా సంఘం సభ్యురాలు ద్వార షాపు పెట్టించాలని ఏపీఎం సతీష్‌కు సూచించారు.