VIDEO: ఎద్దులు బీభత్సం.. పలువురికి గాయాలు

VIDEO: ఎద్దులు బీభత్సం.. పలువురికి గాయాలు

NLR: ఆత్మకూరు బస్టాండ్ వద్ద రెండు ఎద్దులు బీభత్సం సృష్టించాయి. రెండు పోట్లాడుకుంటూ బస్టాండ్ ప్రాంతంలో పలు షాపులు, వాహనదారులపై పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. మూడు స్కూటర్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కొందరు వాటిని కర్రలతో అదలించినా కూడా ఏమాత్రం భయపడలేదు.