ఆర్టీసీ బస్సును ప్రారంభించిన MLA కోనేటి

ఆర్టీసీ బస్సును ప్రారంభించిన MLA కోనేటి

చిత్తూరు: సత్యవేడు నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సును సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. సోమవారం ఉదయం 10 గంటలకు సత్యవేడు బస్టాండుకు చేరుకున్న ఎమ్మెల్యే పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.