CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. శుక్రవారం 41 మందికి రూ. 31.39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు సాయం విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.