జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరిక
SKLM: జిల్లాలో ఆదివారం వడ గాల్పులకు అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా బూర్జ, హిరమండలంలో వడ గాల్పులకు అవకాశం ఉందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండలు అధికంగా ఉండే బయట తిరగ రాదని విపత్తుల శాఖ హెచ్చరించింది.