పాక్‌కు లంక షాక్ ఇస్తుందా?

పాక్‌కు లంక షాక్ ఇస్తుందా?

పాకిస్థాన్ T20 ట్రైసిరీస్ ఫైనల్‌లో శ్రీలంక ఆతిథ్య జట్టుతో తలపడనుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో లంక.. సొంతగడ్డపై ఆడుతున్న పాక్‌తో సమతూకంగా కనిపిస్తోంది. మొన్నటి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించే ఫైనల్ చేరిన లంక.. ఇక్కడా పైచేయి సాధిస్తే ఆతిథ్య జట్టుకు సొంతగడ్డపై షాక్ తప్పదు. కాగా మరో జట్టు జింబాబ్వే 4 మ్యాచులకు 1 మాత్రమే గెలిచి సిరీస్ నుంచి నిష్క్రమించింది.