VIDEO: అగ్నిప్రమాదం.. 1100 క్వింటాళ్ల పత్తి దగ్ధం
KMM: శుక్రవారం సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతులు నిల్వ చేసుకున్న 1100 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధమైంది. దాదాపు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.