సీఎం సహాయ నిధి చెక్కును అందచేసిన జిల్లా కలెక్టర్

సీఎం సహాయ నిధి చెక్కును అందచేసిన జిల్లా కలెక్టర్

AKP: సీఎం సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి మంజూరైన 4.65 లక్షల చెక్కును పరవాడ మండలం రావడ గ్రామానికి చెందిన చుక్క లక్ష్మికి మంగళవారం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం స్టేజి వద్ద పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ లబ్ధిదారునికి అందజేశారు