ఇరాన్ వార్, క్రూడ్ జోరుపై పొలిటికర్ ఫైర్ 

ఇరాన్ వార్, క్రూడ్ జోరుపై పొలిటికర్ ఫైర్ 

పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఆపేసి యుద్ధంపై చర్చించడానికి కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు కోరారు. యుద్ధంపై చర్చించాలని రణదీప్ సుర్జేవాలా, మనీష్ తివారీ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్‌తో పాటు సీపీఐ ఎంపీ సందోష్ వాయిదా తీర్మాణం చేశారు. ఇవాళ సభలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు.