వాలిడేషన్ బిల్లును రద్దు చేయాలని వినతి

వాలిడేషన్ బిల్లును రద్దు చేయాలని వినతి

MNCL: కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ప్రవేశ పెట్టిన వాలిడేషన్ బిల్లును రద్దు చేయాలని రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసనలో భాగంగా బుధవారం బెల్లంపల్లిలో విశ్రాంత ఉద్యోగులు నిరసన తెలిపారు. నాయకులు బోడ రాజయ్య, శంకర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు.