మాదాపూర్‌లో చలివేంద్రం ప్రారంభం

మాదాపూర్‌లో చలివేంద్రం ప్రారంభం

RR: మాదాపూర్‌లో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజారాం కాలనీలో సీనియర్ నాయకులు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే గాంధీ, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, బాలింగ్ గౌతం గౌడ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు.