TSRTC SWF ఆధ్వర్యంలో డిమాండ్ డే

TSRTC SWF ఆధ్వర్యంలో డిమాండ్ డే

KMM: TSRTC SWF CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 22 నుంచి జరగబోయే ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈరోజు మధిర డిపో ఉద్యోగులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై డిమాండ్ డే పాటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కార్మికుల హక్కు సమ్మెను నిర్వీర్యం చేసే చర్యలలో విడనాడాలని హెచ్చరించారు.