కుక్కల గుంపు దాడిలో జింక మృతి

కుక్కల గుంపు దాడిలో జింక మృతి

CTR: చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి గ్రామ సమీపంలో వచ్చిన జింకపై కుక్కలు గుంపు దాడి చేశాయి. కుక్కలు గుంపును తరిమి జింకను కాపాడే ప్రయత్నం గ్రామస్తులు చేశారు. కానీ, అప్పటికే జింక మృతి చెందినట్లు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.