ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా విద్యార్థులకు కానుక

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా విద్యార్థులకు కానుక

NLR: కోవూరు MLAవేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, కోవూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజుల కోసం టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి రూ. 2,96,000 ఆర్థిక సహాయం అందించారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని తన నివాసంలో మండల విద్యాశాఖ అధికారులకు ఈ మొత్తాన్ని ఆయన అందజేశారు.