సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంచేసిన ఏబీవీపీ

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంచేసిన ఏబీవీపీ

SDPT: ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలో ఏబీవీపీ కార్య కర్తలు ర్యాలీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని జిల్లా అధ్యక్షుడు ఆదిత్య అన్నారు.