ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉట్నూర్‌లో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
➢ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ నేత రవీందర్ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన మాజీ సీఎం KCR
➢ దిలావార్‌పూర్‌లోని జెడ్పీ పాఠశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్ కే. సత్యనారాయణ రెడ్డి
➢ కాగజ్ నగర్‌లో ESI హాస్పిటల్ నిర్మించాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి  MLA హరీష్ బాబు వినతి