గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గుంటూరు జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి
★ మంగళగిరి టోల్ ప్లాజ వద్ద రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
★ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి
★ గుంటూరులో శ్రీరామనవమి శోభాయాత్రతో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్