తగ్గిన యాదగిరిగుట్ట నిత్య ఆదాయం

తగ్గిన యాదగిరిగుట్ట నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు శుక్రవారం భక్తుల రద్దీతోపాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.4,46,770 కార్ పార్కింగ్‌తో రూ.1,80,000, VIP దర్శనాలతో రూ.1,11,600, బ్రేక్ దర్శనాలతో రూ.87,900, ప్రధాన బుకింగ్‌తో రూ.82,750, వ్రతాలతో రూ.51,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.11,45,649 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.