శానిటేషన్ విధులను పర్యవేక్షించిన కలెక్టర్

శానిటేషన్ విధులను పర్యవేక్షించిన కలెక్టర్

NZB: మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నగరంలోని పలు డివిజన్లలో బుధవారం శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. ఆర్య నగర్, బోధన్ రోడ్, ఖిల్లా రోడ్ ప్రాంతాల్లో పర్యటించి, కార్మికులతో మాట్లాడి వారికి కావలసిన పరికరాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విధులలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.